Edit Content
Click on the Edit Content button to edit/add the content.

28/01/25 | తెలుగు పంచాంగం

జనవరి 28 పుష్యమాస మంగళవారం కృష్ణపక్ష చతుర్దశి రాత్రి 7:29 వరకు తదుపరి అమావాస్య పూర్వాషాడ నక్షత్రం ఉదయం 9:00 వరకు తదుపరి ఉత్తరాషాడ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:36 మధ్య కలదు మంగళవారం పూర్వాషాఢ నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి ఉత్తరాషాడ నక్షత్రం మానసయోగం స్త్రీ లాభం కనుక ప్రయాణాలు అనుకూలం సోమవారం కానీ చతుర్దసినాడు కానీ మాసశివరాత్రి నాడు కానీ అష్టమి నాడు కానీ శివరాత్రి నాడు కానీ ఇటువంటి పర్వదినాలలో లెక్క పెట్టకుండా తోచినన్ని పార్ధవ లింగాలన్నీ చేసి పూజించేవాడు ముక్తి పొందుతాడు నాకు భూమి కావాలి స్థలము కావాలి లేదా పరమ కావాలనుకున్నవాడు 1000 పార్థివలింగాలని భక్తితో పూజించి అభిషేకించాలి అభిషేకాలు అర్చనలు ఇంట్లో కంటే గుడిలో గుడిలో కంటే తీర్థ స్థలాల్లో నదీ తీరాలను ఇంకొంచెం ఎక్కువ ఫలితం ఇస్తుందని గురువచనము గోచారంలో శుక్రుడు ఉచ్ఛస్థితి పొందడం వలన వృషభ తుల మీన రాశి వారికి శుభకాలము వీరు ఆభరణాలు కొనుగోలు చేయుటకు లేదా పెళ్లి ప్రయత్నాలకు అనుకూలమైన రోజులు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top