జనవరి 23 పుష్య మాస గురువారం కృష్ణపక్ష నవమి పగలు 3:18 వరకు తదుపరి దశమే విశాఖ నక్షత్రం తెల్లవారుజామున 3: 22 నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 10 20 నుండి 11:05 మధ్య కలదు గురువారం విశాఖ నక్షత్రం వర్ధమాన యోగం అధిక లాభం అనురాధ నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం గనుక ప్రయాణాలు అనుకూలం బుధవారం రోజు అష్టమి వస్తే బుధాష్టమి పర్వదినం అంటాము సంవత్సరంలో రెండు మూడు రోజులు మాత్రమే ఇలా వస్తుంది బుధాష్టమి వ్రతం చేయడం వల్ల సకల శుభాలు కలుగుతాయి కోరికలు నెరవేరుతాయి ఈ వ్రత విధానం అగ్నిపురాణంలో క్లుప్తంగా వివరించారని గురవచనము కర్కాటంలో సంచరిస్తున్న కుజుడు వక్రగతిన మిధునంలో కి ప్రవేశంతో సింహ రాశి వారికి భూ లాభము మరియు మేష రాశి వారికి సహోదరుల వలన శుభం కలుగుతుంది వీరు వినాయక స్వామి వారిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన సర్వ విఘ్నాలు తొలగి అన్ని పనులు ముందుకు సాగుతాయి