జనవరి 21 శ్రీ క్రోథినామ సంవత్సర ఉత్తరాయణ హేమంత రుతు పుష్య మాస మంగళవారం కృష్ణపక్ష సప్తమి ఉదయం 11:06 వరకు తదుపరి అష్టమి చిత్త నక్షత్రం రాత్రి 10 26 వరకు తదుపరి స్వాతి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:51 నుండి 9:35 మధ్యగలదు మంగళవారం చిత్తా నక్షత్రం దాంక్షయోగం విజ్ఞము స్వాతి నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం గనుక రాత్రి 10:30 తరువాత ప్రయాణాలు అనుకూలం పంచమి అష్టమి నవమి ఏకాదశి తిధులలో లేదా అమావస్యనాడు సరస్వతి అష్టోత్తర శతనామావళిని భక్తితో చదివినవాడురు విన్నవాడు సాక్షాత్తు సరస్వతీ స్వరూప అవుతాడు పిల్లల చేత చదివించడం వలన సరస్వతీ కటాక్షం లభిస్తుంది తిరుగులేని పాండిత్యం వస్తుంది వాక్ శుద్ధి కలుగుతుంది వారి మాటకు అపజయం ఉండదని గురువచనము కుజ మహర్దశ జరుగుతున్న వారు మరియు కర్కాటక రాశి వారు 3:00-4:30 సమయమందు రాహుకాల దీపాలు వెలిగించి సుబ్రమణ్య స్వామి వారిని కారావలంబ స్తోత్రాలతో ఆరాధించడం వలన కుజ గ్రహ అనుగ్రహంతో గృహ యోగం లేదా భూ లాభం కలుగును