జనవరి 19 హేమంత రుతు పుష్యమాస ఆదివారం కృష్ణ పంచమి ఉదయం 7:03 వరకు తదుపరి ష ష్టి ఉత్తర నక్షత్రం సాయంత్రం 5 23 వరకు తదుపరి హస్తా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4-15 నుండి 4 59 మధ్య కలదు ఆదివారం ఉత్తరా నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి హస్తా నక్షత్రం మానసయోగం స్త్రీలాభం కనుక ప్రయాణాలు అనుకూలంఆదివారం రోజు మాంసాహారాన్ని మాని నారాయణకవచాని భక్తిశ్రద్ధలతో ఉదయ సంధ్యా సాయంత్రం సందే యందు పారాయణం చేసి పెసరపప్పు చేత పాయసం చేసి విష్ణు భగవానునికి సమర్పించిన ఎలాంటి భయంకరమైన వ్యాధులు కైనా అద్భుతమైన వైద్యం లభించును గోచారంలో చంద్రుడు కన్యారాశులు కేతువుతో పాటు సంచారము వీరికి గురు చూపు వలన కన్య వృషభ రాశి వారు పుణ్యక్షేత్రాలు దర్శన చేసి వీలైనంత మందికి అన్నదానం చేస్తే తప్పకుండా అభీష్టం నెరవేరుతుంది