Edit Content
Click on the Edit Content button to edit/add the content.

25/12/24 పంచాంగం

డిసెంబర్ 25 మార్గశిర మాస బుధవారం కృష్ణపక్ష దశమి రాత్రి 9:24 వరకు తదుపరి ఏకాదశి చిత్తా నక్షత్రం పగలు 3:07 వరకు తదుపరి స్వాతి నక్షత్రం దుర్ముహూర్తం పగల 11:37 నుండి 12:21 మద్య కలదు బుధవారం చిత్తా నక్షత్రం కాలదండ యోగం విజ్ఞము స్వాతి నక్షత్రం దూమ్రయోగం హాని కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది దశమి ఏకాదశి తో కూడిన బుధవారము వెంకటేశ్వర స్వామికి నీ ఆరాధించుటకు అత్యంత పవిత్రమైన రోజు బుధమహర్ దశ జరుగుతున్న వారు ఆశ్లేష జేష్ట రేవతి నక్షత్రం నందు జన్మించిన వారు వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రదక్షిణలు దీపారాధన సేవలు చేయడం అత్యంత శుభ లాభం ప్రదం
శివ కేశవులు మధ్య భేదం చూపరాదు శివ కేశవల ఇద్దరి బంధం చాలా గొప్పది ఒకరు ఎక్కువ చేసి మరొకరిని తక్కువ చేయడం వల్ల సూర్య చంద్రులు ఉన్నంతవరకు నరకంలో ఉంటారు ఈ విషయం పురాణాలు చెబుతున్నాయని గురువు వచనము

యర్ర

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top