డిసెంబర్ 22 మార్గశిర మాస ఆదివారం కృష్ణపక్ష సప్తమి పగలు 3:13 వరకు తదుపరి అష్టమి పుబ్బ నక్షత్రం ఉదయం 7:41 వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం దుర్ముహుర్తం సాయంత్రం 3:59 నుండి 4:43 మధ్య గలదు కాలభైరవాష్టమి పర్వదినం ఆదివారం పుబ్బ నక్షత్రం చత్రయోగం రాజ్య లాభం ఉత్తరా నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ది కనక ప్రయాణాలు అనుకూలం మకర కుంభ మీన రాశి వారు ఏలినాటి శని ప్రభావం తగ్గి శత్రు జయము సర్వకార్యా అనుకులం జరగడానికి కాలభైరవ స్వామి గుడిలో నువ్వుల నూనె చేత మట్టి ప్రముదలో ఆరు వత్తులు అమర్చి దీపారాధన చేసి కాలభైరవాష్టకాన్ని భక్తిశ్రద్ధలతో పఠించాలి భాను సప్తమి పర్వదినాన్ని పునస్కరించుకొని అన్ని రాశుల వారు సూర్య భగవానున్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు సనాతన ధర్మం సాంప్రదాయ ప్రకారం ఆదివారం మాంసాహారం తినడం నిషేధం కనుక వీలైనంతవరకు మాంసాహారాని మాని సాత్విక ఆహారంతో సూర్య భగవాన్ ఆరాధించడం ఉత్తమం