Edit Content
Click on the Edit Content button to edit/add the content.

13/12/24 పంచాంగం

డిసెంబర్ 13 మార్గశిర మాస శుక్రవారం శుక్లపక్ష త్రయోదశి సాయంత్రం 6 17 వరకు తదుపరి చతుర్దశి భరణి నక్షత్రం ఉదయం 6:50 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 36 నుండి 920 మధ్య కలదు హనుమద్ వ్రత పర్వదినం శుక్రవారం భరణి నక్షత్రం ముద్గరయోగం మరణము కృత్తికా నక్షత్రం ఛత్రయోగం రాజ్య లాభం కనుక ఉదయం 6:50 తర్వాత ప్రయాణాలు అనుకూలం మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర క్షేత్రం రోజు ఆ పరమశివునికి పాలతో గానీ కొబ్బరి నీళ్లతో గాని లేదా నీటితో గాని అభిషేకం చేసిన వారికి పునర్జన్మ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి డిసెంబర్16 సోమవారం రోజు ఈ పర్వదినం రాబోతుంది అందరూ వినియోగించుకోగలరు అదే రోజు రవి ధనుర్ రాశిలోకి సంక్రమణం వలన ధనుర్మాసం ప్రారంభం మూలా కార్తి కూడా మొదలగుతుంది శుభకార్యం గురించి వేచి చూస్తున్న మేష తులా రాశి వారు అత్తి వృక్షము కింద మట్టి ప్రమతిలో మూడు వత్తుల చొప్పున అమర్చి ఆవు నేతితో దీపారాధన చేసి 108 ప్రదక్షిణలు మహాలక్ష్మి అష్టకాన్ని జపిస్తూ చేసి బెల్లం నివేదించిన తప్పకుండా శుభకార్య జయము కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top