Edit Content
Click on the Edit Content button to edit/add the content.

12/12/24 పంచాంగం

Iడిసెంబర్ 12 మార్గశిర మాస గురువారం శుక్లపక్ష ద్వాదశి రాత్రి 8:06 వరకు తదుపరి త్రయోదశి అశ్విని నక్షత్రం ఉదయం 8:23 వరకు తదుపరి భరణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:47 మధ్యగలదు గురువారం అశ్విని నక్షత్రం మానస యోగం శ్రీ సంతోషం భరణి నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యం కనక ప్రయాణాలు అనుకూలం మేషరాశిలో చంద్రుడు కర్కాటక రాశిలో కుజ పరివర్తన యోగంలో సంచారం వలన మేష మకర కర్కాటక రాశి వారికి శుభకాలము వీరు లక్ష్మీదేవి అమ్మవారిని తామర పువ్వుల చేత అష్టకాలతో ఆరాధించి పెసరపప్పు పాయసాన్ని నివేదించిన అభీష్టం నెరవేరుతుంది అంతేకాకుండా వృషభ వృశ్చిక రాశి వారు ఆరోగ్య సంబంధించిన విషయాలు మెరుగుపడుటకు కాలభైరవ స్వామి ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించడం లేదా ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించి వాలాగ్ర పూజ చేయించిన చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు మీన కన్యా రాశి వారు శ్రీకాళహస్తి గాని శ్రీశైల దర్శనం లేదా సమీపంలో రాహు కేతు పూజ చేయించుకునిన స్వప్న సర్ప లాంటి దోషాలు పోయు పనుల యందు ఆటంకాలు తోలుగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top