డిసెంబర్ 9 మార్గశిర మాస సోమవారం శుక్లపక్ష నవమి తెల్లవారుజామున 3 23 వరకు తదుపరి దశమి పూర్వాభాద్ర నక్షత్రం పగలు 1:16 వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12:14 నుండి 12:55 మధ్యగలదు సోమవారం పూర్వభద్ర నక్షత్రం ముసలయోగం భోజనహాని ఉత్తరాభాద్ర నక్షత్రం గదాయోగమ శుభము కనుక ప్రయాణాలను అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం కాలభైరవుడ్ని నల్లని పుష్పాములతో లేక నీళి వర్ణంపుష్పములతో కానీ పూజిస్తే భయంకరమైన అపమృత్యు దోషాలు తోలుగుతాయి గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. కంద బచ్చలి దుంపలు ఆకుకూరలు స్వయంపాకం ఒక అర్హత గల బ్రాహ్మణి కానీ గురువుకు కాని ఇచ్చిన ఏనాడూ జీవితంలో భుక్తికి లోటుండదని గురువచనము కర్కాటక రాశి వారు సాయంత్రం ప్రదోషకాలమందు శివాలయంలో చేసే ప్రదక్షిణ వలన ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న భూవివాదాలు కొలిక్కి వస్తాయి మరియు గణేష్ భుజంగ స్తోత్రాన్ని నిష్టతో పటించడం వలన భార్యాభర్తల మధ్య కీచులాటలు తొలగి సుఖవంతమైన సమయాన్ని పొందుతారు.