Edit Content
Click on the Edit Content button to edit/add the content.

07/12/24 పంచాంగం

డిసెంబర్ 7 మార్గశిర మాస శనివారం శుక్లపక్ష షష్టి ఉదయం 9:25 వరకు తదుపరి సప్తమి ధనిష్ట నక్షత్రం పగలు3: 50 వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6:20 నుండి 7:48 మధ్యగలదు సుబ్రహ్మణ్య షష్టి మరకత సుబ్రహ్మణ్య కావిడి ఉత్సవ పర్వదినం శనివారం ధరిష్టా నక్షత్రం వర్ధమానయోగం అధిక లాభం శతభిషా నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం కనుక ప్రయాణాలు అనుకూలం ఏ దేవాలయానికైనా దానం చేసిన వారు ఆ ఆలయ నిర్మాణానికి ఎన్ని ఇసుక రేణువులు ఉపయోగించబడ్డాయి అన్ని దివ్య సంవత్సరములు సాక్షాత్ శ్రీ సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధానమైన వైకుంఠంలో ఉంటారు ఆలయ నిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి దానం చేయలేకపోయినా తన ఇంట్లో నుండే ఈ దానం చేసిన వారు చతుర్గుణం అనగా నాలుగు రెట్ల ఎక్కువ ఫలితాన్ని పొందుతారని గురువచ్చినము నాగ దోషం సర్ప దోషం కాలసర్పదోషం కుజదోషం తో ఇబ్బంది పడుతున్న వారు ఈపర్వదినాన సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించిన సర్వ దోషాలు తొలగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top