నవంబర్ 24 కార్తీక మాస ఆదివారం కృష్ణపక్ష నవమి రాత్రి 11:37 వరకు తదుపరి దశమే పుబ్బ నక్షత్రం రాత్రి 12:20 వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 7 1 నుండి 8:45 మధ్యగలదు ఆదివారం పుబ్బ నక్షత్రం క్షత్రియ యోగం రాజ్య లాభం ఉత్తరా పాల్గొని నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి కనక ప్రయాణాలు అనుకూలం అష్టమి తిది శివునికి అమ్మవారి కూడా ప్రీతికరమైనది అనుమానం లేకుండా శివుడిని తులసీదళముతో పూజించవచ్చు ఇలా చేస్తే దారిద్రం తొలగుతుంది కొంతమందికి చిన్నప్పటి నుండి జ్ఞాపకశక్తి ఉండదు కొంతమందికి క్రమక్రమంగా వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఇది భయంకరమైన లక్షణం వయసు ప్రభావం వలన మతిపోయే వాళ్ళు ఎక్కువమంది ఉంటారు అలాంటి వాళ్ళు శివలింగాన్ని పంచదార కలిపిన పాలతో అభిషేకించాలి అభిషేకించగా వచ్చిన దారను ఒక పాత్రలో పట్టుకొని పూజ అయిన తర్వాత తీర్థంలా తీసుకుంటే మంచి తెలివితేటలు పెరుగి జ్ఞాపకశక్తి పెరుగుతుందని గురువు వచనము గోచారంలో కన్యారాశి వారికి రవి శని గురు కుజ శుక్ర బలాలు శుభ ఫలితాలు కలగజేయడం వలన వీరు నూతన వ్యాపారాలు ప్రారంభించడం లేదా ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి