Edit Content
Click on the Edit Content button to edit/add the content.

21/11/24 పంచాంగం

నవంబర్ 21 కార్తీక మాస గురువారం కృష్ణపక్ష షష్టి రాత్రి 8:06 వరకు తదుపరి సప్తమి పుష్యమి నక్షత్రం రాత్రి 7:44 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:54 నుండి 10:39 మధ్యగలదు గురువారం పుష్యమి నక్షత్రం శుభయోగం శుభకార సిద్ధి ఆశ్లేష నక్షత్రం అమృతయుగం శ్రీ సంతోషం కనుక శుభకార్యాల మరియు వ్యాపార వ్యవహారాల గురించి ప్రయాణాలు శుభం కలుగుతుంది మతిమరుపు ఉన్నవారికి మళ్ళీ జ్ఞాపకశక్తి వచ్చి తెలివితేటలు పెరగాలి అంటే ప్రతిరోజు శివలింగాన్ని పంచదార కలిపిన పాలతో అభిషేకించాలి. చెంబుడు పాలతో లేక పంచ పాత్రలో పోసిన పాలతో అభిషేకించాక వచ్చిన దారణం పట్టుకొని పూజ అయిపోయాక తీర్థం లాగా తీసుకుంటే మంచి జ్ఞాపకశక్తి తెలివితేటలు పెరుగుతాయని గురువు వచనము గురువారం పుష్యమి నక్షత్రం తో కూడి రావడం అద్భుతమైన యోగం ఈరోజు అన్ని రాశుల వారు గురు దక్షిణామూర్తి వారికి 108 శనగలుమాల చేర్చి సమర్పించి అర్చించిన వారికి గురు బలం తోడై కోర్టు వ్యవహారాలు చిక్కులు ముడులు అన్నితొలగుతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top