Edit Content
Click on the Edit Content button to edit/add the content.

20/11/24 పంచాంగం

నవంబర్ 20 కార్తీకమాస బుధవారం కృష్ణపక్ష పంచమి రాత్రి 8:06 వరకు తదుపరి షష్టి పునర్వాసు నక్షత్రం రాత్రి 7:10 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:23 నుండి 12:07 మద్య కలదు బుధవారం పునర్వాస నక్షత్రం గదా యోగము శుభము పుష్యమి నక్షత్రం మాతంగయోగం స్వర్ణ లాభం కనుక రాత్రి 8 తర్వాత ప్రయాణాలు అనుకూలం శివకేశువుల అనుబంధం చాలా గొప్పది ఒకరంటే ఒకరికి వాత్సల్యం ఈ విషయం అన్ని పురాణాలలో శాస్త్రాల్లో చెప్పారు అజ్ఞానులు మూర్ఖులు పురాణ జ్ఞానం లేని వారు శివకేశువులకు భేదం చూపిస్తారు శివకేశుల మధ్య బేధం చూపేవారు లేదా ఒకరు గొప్ప మరొకరిని తక్కువ చేసేవారు సూర్యచంద్ర ఉన్నంతకాలం నరక కూపంలో ఉంటారని గురువచనము మిధున వృశ్చిక ధనురాశి వారు అతివృక్షము కింద గల నాగశిలని భక్తిశ్రద్ధలతో కడిగి పసుపు కుంకు అలంకరించి యధావిధిగా ఎరుపు తెలుపు వర్ణం గల పూల చేత పూజించి అరటిపండు నివేదించడం వలన జాతకంలో గల సర్ప దోషాలు తొలగి వివాహం కోరుకున్న వారి వివాహ యోగము సంతానం కోరుకున్న వారు సంతాన భాగ్యం తప్పకుండా కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top