Edit Content
Click on the Edit Content button to edit/add the content.

13/11/24 పంచాంగం

నవంబర్ 13 కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి ఉదయం 10 గంటల వరకు తదుపరి త్రయోదశి రేవతి నక్షత్రం రాత్రి 1:44 వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:21 నుండి 12:06 మధ్యగలదు క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం బుధవారం రేవతి నక్షత్రం ఉత్పాత యోగం ద్రవ్య నాశనం అశ్విని నక్షత్రం మృతియోగం హాని కనక ప్రయాణాలనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది ఏకాదశి నాడు 1008 తులసీదళాలు బిల్వాపత్రాలతో శివుని పూజించిన వాడు ఐశ్వర్యం పొందుతాడు చామంతి పువ్వుల తులసీదళాలతో కలిపి విష్ణువును పూజించిన వాడు మంచి పదవి పొందుతాడు అవిసె ఆకులు పువ్వులు గింజలతో శివునికి విష్ణువుకి పూజ చేస్తే చాంద్రాయణ పూజ చేసిన ఫలితం దక్కుతుందని గురువచనము క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని రాశుల వారు ఉసిరి చెట్టును తులసీమాతని భక్తిశ్రద్ధలతో పూజించిన ముఖ్యంగా స్త్రీమూర్తులకు మాంగళిక దోషాలు తొలగి నిత్య సుమంగళీగా వర్ధిల్లుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top