నవంబర్ 12 కార్తీక మాస మంగళవారం శుక్లపక్ష ఏకాదశి పగలు 12 20 వరకు తదుపరి ద్వాదశి ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 3 26 వరకు తదుపరి రేవతి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:05 మధ్యగలదు ప్రబోధాన్యఎకాదశి పర్వదినం మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి రేవతి నక్షత్రం శుభయోగం శుభకారసిద్ధి కనక ప్రయాణాలు అనుకూలం దశమి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసిన గ్రహణ సమయంలో బంగారం దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈరోజు ఆవు నెయ్యి దానం చేయాలి మరియు కందిపప్పు దానం చేయడం వల్ల శ్వాస సంబంధించిన వ్యాధులు తొలగుతాయి నదులు వద్ద కొంత మట్టిని తెచ్చి తులసి కోట వద్ద వేస్తే విశేష పుణ్యము ఉమ్మెత్త పువ్వులతో గణేశ పూజ చేసి పసుపు పచ్చని పూలతో ఇష్టదైవాన్ని పూజిస్తే యావత్ జీవితం బట్టలకు లోటు ఉండదని గురు వాక్యము ఏకాదశి పర్వదినాన్ని పునస్కరించుకుని అన్ని రాశుల వారు తులసిమెక్క మూలంలో ఆవు నీతితో దీపారాధన చేసి విష్ణుమూర్తిని భక్తితో ఎర్రని పూల చేత అలంకరించి నమస్కరించిన విశేష పుణ్య ఫలితము లభిస్తుంది