నవంబర్ 10 కార్తీక మాస ఆదివారం శుక్లపక్ష నవమి సాయంత్రం 4: 36 వరకు తదుపరి దశమి థనిష్ఠా నక్షత్రం ఉదయం 7:47 వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం3:52 నుండి 4:37 మధ్య కలదు ఆదివారం ధనిష్ట నక్షత్రం మాతంగ యోగం స్వర్ణ లాభం శతభిష నక్షత్రం రాక్షస యోగం క్లేశము కనుక ఉదయం 7:47 లోపు ప్రయాణాలు అనుకూలం అష్టమి తిది శివునికి అమ్మవారికి అత్యంత ప్రీతికరం సోమవారంతో పాటు అష్టమి వచ్చిన మరింత విశేష ఫలితాన్ని ఇస్తుంది తమకు తోచినప్పుడల్లా అనేక పార్థివలింగాలను తయారు చేసుకుని వీలైనప్పుడల్లా అర్చన చేసేవాడు అందులో ముఖ్యంగా సోమవారం కానీ చతుర్దశి కానీ మాస శివరాత్రి కానీ అష్టమి తిథినాడు కాని శివరాత్రి కానీ ఇటువంటి పర్వదినాలు లెక్కపెట్టకుండా తోచిన అన్ని పార్థివలింగాలు చేసి పూజించేవాడు ముక్తి పొందుతాడు 1000 పార్థివలింగాలతో పూజ చేస్తే ఇల్లు కానీ పొలము కాని లభిస్తుంది పరమేశ్వరుని యొక్క కరుణ కావాలనుకున్నవాడు 3 వేలపార్ధవ లింగాలని పూజించాలని గురువచనము వృషభ వృశ్చిక రాశి వారు తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం వలన అబీష్ఠము సిద్ధించును