Edit Content
Click on the Edit Content button to edit/add the content.

30/10/24 | తెలుగు పంచాంగం…

అక్టోబర్ 30 ఆశ్వయుజ మాస బుధవారం కృష్ణపక్ష త్రయోదశి పగలు 12:35 వరకు తదుపరి చతుర్దశి హస్తా నక్షత్రం రాత్రి 10 గంటల వరకు తదుపరి చిత్రా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:21 నుండి 12:06 మధ్య కలదు మాస శివరాత్రి నరక చతుర్దశి పర్వదినం బుధవారం హస్తా నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం చిత్తా నక్షత్రం కాలదండ యోగం విజ్ఞము గనక రాత్రి 10 గంటల లోపు ప్రయాణాలు అనుకూలం గోచారంలో బుధుడు తులా రాశి నుండి వృశ్చికము లోకి శుక్రుడుతో పాటు సంచారము వీరికి గురువు సమసప్తక చూపు వలన వృశ్చిక వృషభ రాశి వారికి శుభకాలము వీరు గురువులని దర్శించి పాద పూజ చేయడం లేదా గురు దక్షిణామూర్తి వారికి ప్రత్యేక పూజలు చేయించడం వలన శుభకార్య జయము ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారాలు అభివృద్ధి మరియు ఆనందకరమైన సమయాన్ని పొందుతారు కన్యారాశిలో చంద్రుడు కేతువుతో పాటు సంచారము ప్రదోషకాలమందు శివునికి మారేడు దళాలు చేత చంద్రశేఖరాష్టం తో భక్తిశ్రద్ధలతో ఆరాధించడం చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top