Edit Content
Click on the Edit Content button to edit/add the content.

22/10/24 పంచాంగం

అక్టోబర్ 22 ఆశ్రయిజమాస మంగళవారం కృష్ణపక్ష పంచమి ఉదయం 7 28 వరకు తదుపరి షష్టి మృగశిర నక్షత్రం ఉదయం 11:30 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8 16 నుండి 9:03 మధ్య కలదు మంగళవారం మృగశిర నక్షత్రం రాక్షసయోగం క్లేషము ఆరుద్ర నక్షత్రం చరయోగం దుర్వార్త శ్రవణము కనుక ప్రయాణాలను అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం గృహమునకు వాస్తు దోషములు పూర్తిగా నివారించే శక్తి మంత్రపూర్వకంగా అభిమంత్రించిన నువ్వులకు మాత్రమే కలదు శనివారము రోజు ఉదయం 6:30 తర్వాత నువ్వులని చేతిలో ఉంచుకొని శనిగ్రహ స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో 8సార్లు అభిమంత్రించి ఇంటి చుట్టూ చల్లితే సకల వాస్తు దోషాలు నివారణమవడమే కాకుండా శని పీడ కూడా తొలగుతుందని గురువచనము కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వాము గుడిలో తులసీ తీర్థాన్ని సంబంధించిన పదార్థములు మరియు వస్తువులు దానం చేయడం వలన పూర్వ జన్మలో తీర్థ ప్రసాదాలు ధిక్కరించిన పాపము చేత ఈ జన్మలో మూర్చ వ్యాధి చేత బాధపడుతున్న వారి కర్మలు పూర్తిగా తొలగి ఆరోగ్యవంతులు అవుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top