Edit Content
Click on the Edit Content button to edit/add the content.

19/10/24పంచాంగం

అక్టోబర్ 19 ఆశ్వీజ మాస శనివారం కృష్ణపక్ష ద్వితీయ పగలు 12 46 వరకు తదుపరి తృతీయ భరణి నక్షత్రం పగలు 2 32 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్మూర్తం ఉదయం 5:55 నుండి 7:28 మధ్య గలదు చంద్రోదయోమ వ్రతం అట్లతద్దె పర్వదినం శనివారం భరణి నక్షత్రం ద్వాంక్షయోగం విజ్ఞము కృత్తికా నక్షత్రం ధ్వజయోగం రాజ్య లాభం కనుక పగలు 2: 30 తర్వాత ప్రయాణాలు అనుకూలం సోమవారం ప్రదోషకాలముందు కానీ లేదా ఏదేని అమావాస్య తిధి నాడు కానీ మరీ గ్రహణం వచ్చిరోజు కానీ రేగాకుల్ని 12 ఆకులు తక్కువ కాకుండా తీసుకొచ్చి ఆ పరమశివుని అభిషేకించి అష్టకాలతో ఆరాధించిన వారికి అష్ట కష్టాలు సకల దరిద్రాలు తొలగి సిరిసంపదలు కలిగి శివునికి ప్రీతిపాత్రులవుతారని గురువచనము మకర రాశి అధిపతి శని రాశికి ధన స్థానంలో సంచారం రాశికి గురు కుజ శుక్ర బలాలు తోడవడం వలన ఈ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి వీరు గురు పూజ చేయడం వలన మరింత శుభ ఫలితాలు అతి త్వరలో చూడగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top