జనవరి 7 పుష్య మాస బుధవారం
కృష్ణపక్ష చవితి ఉదయం 10:43 వరకు
తదుపరి పంచమి మఖ నక్షత్రం
సాయంత్రం 4-04 వరకు తదుపరి
పుబ్బా నక్షత్రం దుర్ముహూర్తం
పగలు 11:44 నుండి 12 30
మద్య కలదు త్యాగరాజ ఆరాధన
పర్వదినం బుధవారం మఖా నక్షత్రం
చర యోగం దుర్వార్త శ్రవణము
పుబ్బ స్థిర యోగం కార్యసిద్ధిగానక
సాయంత్రం 4 10 తర్వాత ప్రయాణాలు
అనుకూలం సూర్యచంద్రుల యొక్క గమనమును అనుసరించి సూర్యుడు నుండి చంద్రుని
యొక్క దూరమునే తిధులు అంటాము
తిదులు మొత్తం 15 ఈ తిధులే మరల
మరల వస్తుంటాయి అమావాస్య గడిచిన
మరునాడు వచ్చే తిదిని శుక్ల పాడ్యమి
లేదా శుద్ధ పాడ్యమి అంటాము
పౌర్ణమి గడిచిన మరునాడు వచ్చేతిదికి
కృష్ణ పాడ్యమి మీద బహుళ పాడ్యమి
అంటారు ఈ తిధులు ప్రయాణమునకు
శుభకార్యాలకు అత్యంత ప్రాముఖ్యత
వహిస్తాయి ఇవి ఎలాగో తెలుసుకుందాం
కృష్ణ పాఢ్యమి రోజు వివాహము యాత్రలు
ఉపనయనము చౌవలము అంటే
పుట్టెంట్రుకలు సీమంతము దేవతా
ప్రతిష్ట గృహప్రవేశము లాంటివి మరియు
సమస్త శుభకార్యాలకు కృష్ణ పాడ్యమి
చాలా మంచిది. పాడ్యమి తర్వాత
విదియ వాస్తు పనులు వ్రతలు ప్రతిష్ట
కార్యక్రమాలు యాత్రలు వివాహము
స్వర్ణ రజిత ఆభరణాలు ధరించుటకు
అన్ని శుభాలకు గృహ కర్మలు
సమస్త శుభ కర్మలు కు ఈ విదియ తిధి
అత్యంత శుభప్రదం మూడో తిది
తదియ సంగీతం విద్యారంభం శిల్పశాస్త్రము తెలుసుకొనుట నేర్చుకొనుట
శిల్పాములు కొత్తగా మొదలుపెట్టుటకు
అత్యంత పవిత్రమైన తిధి
సీమంతము అన్నప్రాసన చెరుల గృహప్రవేశ
పశువుకు సంబంధించిన గృహాలు
గోశాలలు నిర్మించుటకు మరియు
దేవతా ప్రతిష్టలు కూడా తదియ
తిధి ఉత్తమమైన తిధి
నాలుగో తిది చవితి
చవితి నవమి చతుర్దశి ఇవి రిక్త తిధులు
అంటాము ఈ తిధులలో
ఆయుధ సంబంధించినవి
అగ్ని సంబంధించినవి
విషప్రయోగ క్రియలు శస్త్ర సంబంధించిన
పనులు ఈ తిధులలో ఉత్తమ ఫలితాలు
కలగజేస్తుంది 5 పంచమి తిది యందు చర స్థిర రూపములగు సమస్త శుభములు
రుణములు ఇచ్చుట
బుధవారం రోజు పంచమస్తే మాత్రం
రుణాలు ఇవ్వకూడదు మంగళోత్సవములు ఉపనయనము గ్రహ దోషాలు గల వారు శాంతులు చేయించుకొనుటకు ఈ తిది శుభ ఫలితాలు
కలగజేస్తుంది ఇక 6 వది షష్టి తిధి
ఈ షష్టి తిధి యందు నూతన వస్త్రాలు
అలంకారణ క్రియలు యుద్ధ సామాగ్రి
దాచుట శిల్పాలు తయారు చేయుట
పితృ క్రియలూ చేయవచ్చు
మంగళక్రియలు చేయరాదు
7 సప్తమి విజయ తదియ పంచమి
యందు చెప్పబడిన చెయ్యి తగినవి
వివాహ వాస్తు భూషణాధులు ఉపనయన
కార్యక్రమాలు రాజసేవ వాహనాలు
కొనుగోలు చేయుట కొత్తగా బోర్లు చెరువులు
తొవ్వుట చేస్తే అద్భుతమైన ఫలితాలు కలగజేస్తుంది
సింహరాశిలో చంద్రుడు కేతుతో పాటు సంచారము కనుక సింహం కుంభ రాశి వారు ప్రదోష కాలమందు శివాలయంలో శివ దర్శనం ప్రదక్షిణలు వలన మానసిక ఆందోళనలు తగ్గి ఆరోగ్యం మెరుగుపడి ఉంది