జులై 9 శ్రీ క్రోజి నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మతు ఆషాడమాస మంగళవారం శుక్లపక్ష చతుర్థి పూర్తిగా కలదు ఆశ్లేష నక్షత్రం ఉదయం 7 51 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 92 మధ్య గలదు మంగళవారం ఆశ్లేష నక్షత్రం ఆనంద యుగం ద్రవ్య లాభం మఖా నక్షత్రం కాలతండ యోగం విఘ్నం కనుక ఉదయం 7:50 లో ప్రయాణాలు అనుకూలం సదాచారాలను పాటించేవారు దేవతలకు పితృదేవోతులకు ప్రీతిపాత్రులవుతారు అశోక చకాలంలో సరైన నియమాలు పాటించకపోతే దేవతలు మరియు పితృదేవతల అనుగ్రహం పొందలేము ఉదాహరణకు మృత సంవత్సరంలో ఉన్న రోజుల్లో లేదా స్త్రీలు బయట ఉన్న రోజుల్లో అగ్నిని తాకడం దేవతామూర్తులను ఇంటిలోని అన్ని వస్తువులు తాకడం వంట చేయడం అందరిని కలుపుకోవడం చేయరాదు ఇటువంటి తప్పులు చేసిన ఎన్ని ప్రదక్షిణలు జపాలు హోమాలు ధనధర్మాలు చేసిన దేవతల అనుగ్రహం కలగదని గురువచనము కర్కాటక రాశి వారికి శుభకాలము వీరు వ్యాపారాలు మొదలుపెట్టడం లేదా విస్తరణ కోసం సరైన నిర్ణయాలు తీసుకొని మొదలు పెట్టవచ్చు