అక్టోబర్ 31 కార్తీక మాస శుక్రవారం శుక్లపక్ష దశమి 3:40 వరకు తదుపరి ఏకాదశి ధనిష్ట నక్షత్రం పగలు 2: 40 నిమిషాల వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:18 నుండి 93 మధ్య కలదు యాజ్ఞవల్క్య జయంతి పర్వదినం శుక్రవారం ధనిష్ట నక్షత్రం దాత్రియోగం కార్యసిద్ధి శతభిషా సౌమ్యోగం సుఖము కనుక ప్రయాణాల అనుకూలం మానవుడు చేసే పది రకాల పాపాలు వాచిక మానసిక కాయిక పాపాలు మొత్తం పది ఈ దశ విదపాపాలను కార్తీక దశమి రోజు చేసే స్నాన జప తప్ప దాన అమ్మవారికి చేసే పూజల వలన దశహార పాపాలు నశించిపోతాయి ఈరోజు చేసే దానాలలో ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యిలో కొద్దిగా ఆవు నెయ్యి వేస్తే ఆవు నేతితో సమానంగా వర్ధిల్లుతుంది ఈ నేతిని అర్హత కలిగిన పండితోత్తములకు దానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది కందిపప్పు సూర్యోదయ సూర్యాస్తమ సమయాల్లో దానం చేయడం వలన కవ సంబంధించిన వ్యాధులు తొలగుతాయి నది నదములలో గల మట్టిని తులసి కోటలో వేయడం వలన భూదాన ఫలితం లభిస్తుంది స్నానానంతరం ఉమ్మెత్త పూలతో గణపతిని పూజిస్తే బుద్ధి మాన్యం తొలగిపోతుంది పసుపు వర్ణం పూల చేత ఇష్టదైవాన్ని పూజించడం వలన జీవితంలో వస్త్రాలకు ఆభరణాలకి లోటుండద ఆవును నెయ్యి లేదా నువ్వుల నూనె అవిసె నూనె కార్తీక మాసంలో వాడడం దీపారాధనకు కార్తీక మాసంలో వాడడం ఉత్తమం ఆవు నెయ్యి దీపం వలన సౌభాగ్యం కలుగుతుంది విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు 12 24 36108 ప్రదక్షిణలు మంచిది అమ్మవారు ఆలయంలో గాని శివాలయంలో ప్రదక్షిణలు 9 18 27 54 108 ఇలా చేయడం మంచిది శివ పంచాక్షరి మహామంత్రం స్మరణ మోక్ష కారకం దశమినాడు కోపం పనికిరాదు వీలైనంత వరకు శాంతంగా ఉండవలెను వంకాయ కొబ్బరికాయ కచ్చితంగా దశమి రోజు తినకూడదు అజామినుడు చరిత్ర వినడం గాని చదవడం గాని చేయవలెను