ఆగస్టు 31 భాద్రపద మాస ఆదివారం శుక్లపక్ష అష్టమి రాత్రి 9:40 వరకు తదుపరి నవమి అనురాధ నక్షత్రం పగలు 3: 40 వరకు తదుపరి జేష్టా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుండి 5 23 మధ్యగలదు పుబ్బ కార్తీ ప్రారంభం ఆదివారం అనురాధ నక్షత్రం మృత్యుసయోగం హాని జేష్ఠ కాలయుగం కార్యాహానిక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది పితృపక్షలు కృష్ణపక్ష పాఢ్యమి నుండి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల తిదులను పితృపక్షం అంటాము ఈ 15 రోజుల్లో మన పూర్వీకులు చనిపోయిన వారు తిధిని బట్టి శ్రాద్ధ నిర్వహిస్తే అది గయా శ్రార్ధం తో సమానం అవుతుంది గ్రహణ సమయంలో చేసే జపము వల్ల అద్భుతమైన ఉపాసనాబలం ఏర్పడి వాక్ శుద్ధి కలుగుతుంది గ్రహణ సమయంలో ప్రత్యేక ఉపాసనలు కాదు కానీ గురువులు ఇచ్చిన మంత్రాన్ని జపించడం వలన ఒక మంత్ర జపం వెయ్యి జపాలతో సమానమై సత్ఫలితాలు కలగజేస్తుందని గురు వచనము అష్టమి తిది అమ్మవారికి చాలా ప్రీతికరమైన తిధి కాబట్టి సంధ్యా సమయములో అగస్త్య కృత మహాలక్ష్మి స్తోత్రాలతో అమ్మవారిని బిల్వపత్రాలతో అర్ర్చించడం వలన సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది