Edit Content
Click on the Edit Content button to edit/add the content.

31/08/24 పంచాంగం

ఆగస్టు 31 శ్రావణమాస శనివారం కృష్ణపక్ష త్రయోదశి తెల్లవారుజామున 4 గంటల వరకు తదుపరి చతుర్దశి పుష్యమి నక్షత్రం రాత్రి 9: 20 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:47 నుండి 7:27 మధ్య కలదు శని త్రయోదశి పర్వదినం పుబ్బ కార్తె ప్రారంభం భాద్రపద మాసం కృష్ణపక్ష పాడ్యమి మొదలు అమావాస్య వరకు 15 దినాలను మహాలయ పక్షాలు అంటారు ఆ కాలంలో శివుడు లోకాలన్నింటిని ప్రళయంతో తనలో కలుపుకున్నాడు పితృదేవతల ప్రీతికై ఈశ్వర అనుగ్రహం కొరకు ఈ 15 రోజులు మధ్యాహ్నం తర్పణాలు ఇవ్వాలి స్వయంపాకం అందులో చేమ దుంపలు పెసరపప్పు ఉప్పు మిరపకాయలు తప్పకుండా ఉండేలా చూసుకుని ఉల్లి దోస బియ్యం కాకుండా దానం చేయాలి ఆవు నేతిని దానం చేసిన తర్పణాలు విడిచిన దేవతలు సంతోషించి పితృ శాపాల నుండి బయటపడి పితృ దోషాలు తప్పకుండా నివారణ జరుగుతుందని గురువచనము సింహ మీన రాశి వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభకాలము మీరు మహాలక్ష్మీ అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించడంతో శుభ ఫలితాలు కలగజేస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top