Edit Content
Click on the Edit Content button to edit/add the content.

31/07/24పంచాంగం

జులై 31 శ్రీ క్రోధి నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరుతు ఆషాడమాస బుధవారం కృష్ణపక్ష ఏకాదశి సాయంత్రం 5:23 వరకు తదుపరి ద్వాదశి రోహిణి నక్షత్రం పగలు 12:37 వరకు తదుపరి మృగశిర నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:40 నుండి 12:32 మధ్య గలదు సర్వ ఏకాదశి పర్వదినం బుధవారం రోహిణి నక్షత్రం శుభయోగం శుభకార్య సిద్ధి మృగశి నక్షత్రం అమృత యోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం వారణాసి కంటే అద్భుతమైన క్షేత్రం మరొకటి లేదు కాశి గురించి చెప్పని పురాణం ఇతిహాసం లేదు గాక లేదు కావ్యాలలో కూడా కాశీ గురించి చెప్పనివి లేవు అంతటి కాశి అపూర్వం అక్కడ ఉపాసన చేసేవాడు శరీరం విడిచినవాడు శివునిలో ఐక్యమైపోతాడు కానీ ఈ యోగం కలగాలంటే అరుణాచలం శ్రీశైలం మొదలైన దివ్య క్షేత్రాలలో ఉపాసనలు ప్రదక్షిణలు చేయగా కాశీలో నిత్య నివాసం చేసే మహాయోగం పడుతుందని ఇది స్కాంద పురాణం నందు కలదని గురువచనము మేష రాశి వారు 108 తమలపాకులలో శ్రీరామాని రాసి ఆంజనేయస్వామి సమర్పిస్తే గృహ యోగం ప్రాప్తించును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top