డిసెంబర్ 30 పుష్య మాస మంగళవారం శుక్లపక్ష ఏకాదశి రాత్రి 1:30 నిమిషాల వరకు తదుపరి ద్వాదశి భరణి నక్షత్రం రాత్రి 1:00 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:30 మధ్య గలదు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి పర్వదినం మంగళవారం భరణి నక్షత్రం ముసల యోగం భోజన హాని కృతిక గదా యోగమ శుభము కనుక ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది సూర్య భగవానుడు ఉత్తరా ఆయణనికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు మూడు కోట్ల దేవతల అంటే నెంబర్ ఆఫ్ దేవతలతో భూలోకానికి మహావిష్ణువు గరుడ వాహనం పైన దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఈ ఒక్క ఏకాదశి రోజు ఉపవాస దీక్షలో ఉండి శ్రీమన్నారాయణ స్వామిని ఉత్తరం వైపు ద్వారం గుండా దర్శించుకుంటే మూడు కోట్ల ఏకాదశులతో ఉపవాసముండి భగవద్ దర్శనం చేసుకున్నంత పుణ్యము లభిస్తుంది. ఈ ఏకాదశి నాడే విషము అమృతము రెండు పుట్టాయి ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు మహాభారత యుద్ధంలో భగవద్గీత కృష్ణ భగవానుడు అర్జునుడి ఉపదేశించాడని పురాణాలు చెబుతున్నాయి ఈ రోజు వైష్ణవాలయంలో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు జరుపుతారు అన్ని రాశుల వారు ఈ పవిత్ర దినాన భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉండి సాయంత్రం విష్ణు భగవానుడు గుడికి వెళ్లి దర్శించుకుని పురుష సూక్తాలతో ఆ శ్రీమన్నారాయణ ఆరాధించి భగవద్గీత పుస్తకం దానం చేస్తే ముక్తి లభిస్తుంది మిత్రులకు శ్రేయోభిలాషులకు నా ఫాలోవర్స్ కి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ద్వాదశి నాడు అన్నదానం చేయడం వలన అపారమైన పుణ్యం లభిస్తుంది వారికి జీవితంలో అన్న వస్త్రాలకు లోటుండదని గురువచనము