ఆగస్టు 29 భాద్రపద మాస శుక్రవారం ఐదు 40 వరకు తదుపరి సప్తమి స్వాతి నక్షత్రం ఉదయం 10:30 వరకు తదుపరి విశాఖ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:17 నుండి 97 మధ్యగలదు శుక్రవారం స్వాతి నక్షత్రం గదా యోగము శుభము విశాఖ మాతంగ యోగం స్వర్ణ లాభం కనుక ఉదయం 10:30 తర్వాత ప్రయాణాలు అనుకూలం
ఆగస్టు 30 భాద్రపద మాస శనివారం శుక్లపక్ష సప్తమి రాత్రి 7:40 వరకు తదుపరి అష్టమి విశాఖ నక్షత్రం పగలు 1:10 నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం దుర్మూర్తం ఉదయం 5:47 నుండి 7: 27 మధ్యగలదు అముక్త భరణ సప్తమి పర్వదినం శనివారం విశాఖ నక్షత్రం శుభయోగం శుభకార్య సిద్ధి అనురాధ అమృత యోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం గ్రహణం నాడు గ్రహణాన్ని పట్టడానికి ముందు స్నానం చేయాలి తర్వాత విడిచిపెట్టి నాకు కూడా స్నానం చేయాలి స్నానానికి ముందు వండ్రు మట్టి గాని సముద్రతీరాల్లో మట్టి గాని కొద్దిగా ఒంటికి రాసుకొని స్నానం చేయాలి లేదా జిల్లేడు ఆకు లేదా రేగుపండు లేదా దర్భలు వేసుకొని స్నానం చేసిన సమాన ఫలితాలు లభిస్తాయి ఒక ముఖ్య విషయం ఏమంటే గ్రహణం పట్టేటప్పుడు మన ఒంటిపైన ఏ బట్టలు ఉన్నాయో ఆ బట్టలతోనే స్నానం మాచరించాలి యధావిధిగా శుచి చేసుకొని దీపారాధన చేయాలి భోజనం విషయానికొస్తే గ్రహణానికి మూడు గంటల ముందు గ్రహణం విడిచిన మూడు గంటల తర్వాత భోజనం చేయడం ఉత్తమం ముఖ్యంగా ఉల్లిపాయ మాంసము వెల్లుల్లి లాంటివి తినకూడదు భోజన సమయంలో ఎవరికైనా దానం చేసి భోంచేస్తే ఉత్తమమామైన ఫలితాలు లభిస్తాయని గురవచనము మీన కన్యారాశి వారు శని భగవానుని పీడ తొలగుటకు జమ్మి చెట్టు దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణ చేసి బెల్లము నువ్వులు దంచి గోమాతకు సమర్పించిన శని గ్రహ అనుగ్రహం లభిస్తుంది