ఆగస్టు 30 శ్రావణమాస శుక్రవారం కృష్ణపక్ష ద్వాదశి తెల్లవారుజామున 35 వరకు తదుపరి త్రయోదశి పునర్వాసు నక్షత్రం రాత్రి 86 వరకు తదుపరి పుష్యమి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9 6 మధ్య గలదు మాధ్వ ఏకాదశి పర్వదినం శుక్రవారం పునర్వాసు నక్షత్రం లంబయోగం కారి హాని పుష్మి నక్షత్రం ఉత్పాద యోగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం మహాత్ములను హింసిస్తే అన్ని నశించిపోతాయి ఎట్టి పరిస్థితుల్లోనూ మన వాక్కుతో కూడా మహాత్ముల మనసు గాయం కాకుండా చూసుకోవాలి వాళ్ళ మనసు కష్టపెడితే వంశాలు నాశనం అయిపోతాయని వేదబాకు మాటతో కాని చేతితో కానీ ఎవరిని కూడా కష్టపెట్టకుండా బాధ పెట్టకుండా ఉండటమే ఆర్య సిద్ధాంతమని గురువచనము కుంభ సింహ రాశి వారు గోవు పూజ చేసినంతమాత్రాన్నే శనిరవుల యొక్క ప్రభావం తగ్గి ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా ఆనందకరమైన సమయాన్ని పొందుతారు