[జూలై 30 శ్రావణమాస బుధవారం శుక్లపక్ష షస్తి రాత్రి 2:10 వరకు తదుపరి సప్తమి హస్తా నక్షత్రం రాత్రి 10:30 వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:40 నుండి 12:30 కలదు సూర్య షష్టి పర్వదినం బుధవారం హస్తా నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం చిత్త కాలతండ యోగం విజ్ఞ కనుక రాత్రి 10 :30 లోపు ప్రయాణాలు అనుకూలం సూర్య షష్టి పర్వదినాన మధుమాంస లు మాని బ్రహ్మచర్యం వహించి మూడు సందేళయందు సమీపంలో గల నది నదముల్లో కానీ లేదా ఇంట్లో అయినా సరే సూర్యనారాయణకి అర్ఘ్యం సమర్పించి సూర్యాస్తకాన్ని కానీ అరుణ సూక్తాన్ని గాని లేదా ఆదిత్య హృదయం కానీ భక్తిశ్రద్ధలతో పటించి అన్నదానం చేస్తే సూర్య భగవానుని యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలిగి ఆరోగ్యవంతులవుతారు ఈరోజు ఎర్రచందనం సాది అరగదీసి ఈ గంధాన్ని నీటిలో కలిపి ఎర్రని పూలు అందులో వేసి ఈ జలాన్ని మూడుసార్లు ఉదయ సందే యందు ఆర్గ్యం వదిలి అష్టకాలతో సూక్తాలతో ఆరాధిస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు కోసం ఇబ్బంది పడుతున్న వారికి తప్పకుండా విజయం కలుగును సాయంత్రం సందే యందు తెల్ల జిల్లేడు వృక్షము కింద మట్టి ప్రమిదలు మూడు ఒత్తులు చొప్పున అమర్చి ఆవు నీది తో దీపారాధన చేసి అలానే అష్టకాలతో సూక్తాలతో సూర్య భగవానుని ఆరాధిస్తే పితృ దోషాలు నివారణ జరిగి కుటుంబ వృద్ధి కలుగుతుంది
video width=”720″ height=”1280″ mp4=”https://horarushi.com/wp-content/uploads/2025/07/VN20250729_150017.mp4″][/video]