జూలై 30 శ్రీ క్రోధి నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మతు ఆషాడ మాస మంగళవారం బహుళదశమి రాత్రి 6:53 వరకు తదుపరి ఏకాదశి కృత్తికా నక్షత్రం పగలు 1:25 వరకు తదుపరి రోహిణి నక్షత్ నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:14 నుండి 9:06 మధ్య గలదు ఆడికృత్తిగా పర్వదినం మంగళవారం కృత్తికా నక్షత్రం గదా యోగం ఆ శుభము రోహిణి నక్షత్రం మాతంగయోగం స్వర్ణ లాభం కనక పగలు 1:30 తర్వాత ప్రయాణలు అనుకూలం కటిక దారిద్రమైన అష్ట కష్టాల నుండి ఐన బయటపడడానికి అమ్మవారిని శుక్రవారం రాత్రి షణ్ముఖ లగ్నం అనగా తెల్లవారితే శనివారం 3నుండి4:30 సమయమందు 1000 తామర పూలు చేత శ్రీ సూక్త పారాయణం చేస్తూ ఆరాధిస్తే తప్పకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయని గురు వచనమము కుజదోషము సంతాన నష్టము వివాహాలస్యం కల వారు సుబ్రమణ్య స్వామి వారికి బియ్యప్పిండి బెల్లము ఆవు నెయ్యితో తయారుచేసిన పిండి దీపాలు ఐదింటిలో మూడు వత్తులు చొప్పున ఆవు నేతితో దీపారాధన చేసి సుబ్రమణ్య స్వామి స్తోత్రాలు జన్మృత్తాంతం చదివిన స్వామి వారి విశేష అనుగ్రహం తో ఇష్ట సిద్ది ప్రాప్తించును