Edit Content
Click on the Edit Content button to edit/add the content.

30/04/25 పంచాంగము

ఏప్రిల్ 30 వైశాఖమాస బుధవారం శుక్లపక్ష తదియ సాయంత్రం 6:30 వరకు తదుపరి చవితి రోహిణి నక్షత్రం రాత్రి 8:27 వరకు తదుపరి మృగశిరా నక్షత్రం దుర్మోహూర్తం పగలు 11:31నుండి 12:21 మధ్య గలదు అక్షయ తృతీయ పరుశురామ జయంతి పర్వదినం బుధవారం రోహిణి శుభయోగం శుభకారసిద్ధి మృగశిర అమృత యోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం వైశాఖ మాసంలో ఉప్పు ఆహారంలోనూ పూలు పూజలోనూ కూడా వాడకుండా గోదానం చేసేవాడు రాజవుతాడు అనగా అధికారం పొందుతాడు వైశాఖ మాసాన్ని ఐశ్వర్య మాసం అంటారు పగలు ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తూ హరినామ స్మరణ చేస్తూ గోదానం చేసేవారికి శాశ్వతంగా వైకుంఠం లభిస్తుంది నారద పురాణం ప్రకారం ఈ మాసమం ముక్తి ప్రసాదించే మాసమని గురువచనము అక్షయ తృతీయ రోజు సువర్ణ దానం చేసిన లేదా ఆనపకాయి గుమ్మడికాయ లాంటివి దానం శాస్త్ర ప్రామాణికం లేనప్పటికీ బంగారం కొనడం మంచిదే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top