Edit Content
Click on the Edit Content button to edit/add the content.

29/12/24 పంచాగం

>డిసెంబర్ 29 మార్గశిర మాస ఆదివారం కృష్ణపక్ష చతుర్దశి తెల్లవారుజామున 3:36 వరకు తదుపరి అమావాస్య జేష్టానక్షత్రం రాత్రి 11:28 వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:03 నుండి 4:47 మధ్య కలదు మాసశివరాత్రి పర్వదినం ఆదివారం జష్టా నక్షత్రం కాలయోగం కార్యహాని మూలా నక్షత్రం సిద్ధయోగం కార్యశసిద్ది కనుక రాత్రి 11 తర్వాత ప్రయాణాలు అనుకూలం ఎప్పుడైనా ఉపవాసం చేయగలిగిన వారు మాత్రమే ఉప వాసం చేయాలి అది కూడా అసలు ఏమీ తినకుండా ఉపవాసం చేయరాదు అది నిరాహార దీక్ష కింద వస్తుంది కనుక ఈ శరీరము నిలబడడానికి అవసరం అయినంత మాత్రమే అనగా పాలు పళ్ళు వంటివి తిని రోజంతా విష్ణు నామస్మరణ శివనామ స్మరణ చేసుకోవాలని గురువచనము మకర రాశి సంచరిస్తున్న శుక్రుడు శనితో పాటు కుంభరాశిలో సంచారము వీరి ఇరువురు కుజ వీక్షణలో ఉండడం వలన కుంభ కర్కాటక రాశి వారు నారాయణస్వామి వారి గుడిలో గల తెల్లజిల్లేడు వృక్షము కింద గుమ్మడికాయని కట్ చేసి సగానికి తుడిచి నువ్వుల నూనె నింపి 3వతుల చేత దీపారాధన చేసి నారాయణకవిచాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేసిన చక్కటి ఆరోగ్యం కలుగుతుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top