అక్టోబర్ 29 ఆశ్రయజమాస మంగళవారం కృష్ణపక్ష ద్వాదశి ఉదయం 10 32 వరకు తదుపరి త్రయోదశి ఉత్తరా పాల్గొని నక్షత్రం రాత్రి 7 26 వరకు తదుపరి హస్తా నక్షత్రం ఇద్దరు ముహూర్తం ఉదయం 8:18 నుండి 93 మధ్య కలదు ధన త్రయోదశి పర్వదినం మంగళవారం ఉత్తర పాల్గొని నక్షత్రం దాత్రియోగం కార్యసిద్ధి హస్తా నక్షత్రం సౌమ్యోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం కుంభ మీన రాశి వారు మూడు నాలుగు రాహుకాలమందు కాలమందు దుర్గాదేవి అమ్మవారికి నిమ్మకాయ సమర్పించి అమ్మవారిని మనస్ఫూర్తిగా స్తుతించిన ఏలినాటి శని దోషాలు నివారణ జరుగుతాయి మరియు ధన త్రయోదశి పర్వతాన్ని పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని రాశుల వారు బంగారం కొనుగోలు చేసి అందులో కొంచమైనను దానం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి