జులై 29 శ్రీ క్రోధి నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరుతు ఆషాడ మాస సోమవారం కృష్ణపక్ష నవమి రాత్రి 8:40 వరకు తదుపరి దశమే భరణి నక్షత్రం పగలు రెండు 30 వరకు తదుపరి కృత్తికా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 12 31 నుండి ఒకటి 22 మధ్య గలదు సోమవారం భరణి నక్షత్రం చరయోగం దుర్వార్త శ్రవణము కృత్తికా నక్షత్రం స్థిరయోగం కార్యసిద్ధి గనక పగలు రెండు ముప్పై తరువాత ప్రయాణాలు అనుకూలం దాతృత్వం మహిమ వర్ణించలేనిది దానమునకు మించినది లేదు అన్నదానము గోదానము వంటి దానాలు నిరంతరం జరుగుతూ ఉండాలి మన వంతు సహాయముగా అవి చేసేవారికి మనం తోడ్పడుతూ ఉండాలి గో సేవ వేద సేవ ఆలయ నిర్వహణ అన్నదానం పురాణ కాలక్షేపం నిరంతరం జరుగుతూ ఉండాలని గురవచనము తులా రాశి వారు సాయంత్రం రాహుకాలమందు కాలభైరవ స్వామికి ప్రదక్షిణలు లేదా పూజలు చేయడం వలన ధన ప్రాప్తి కలుగును