[[ ] జూన్ 29 ఆషాడ మాస ఆదివారం శుక్లపక్ష చవితి పగలు 11:50 వరకు తదుపరి పంచమి ఆశ్లేష నక్షత్రం ఉదయం 9:36 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 551 మధ్య గలదు ఆదివారం ఆశ్లేష వజ్రయోగం కలహము మఖ ముద్ర యోగం మరణం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు
దేవతా కార్యక్రమాలు, మంచి పనులు శ్రద్ధతో, మంచి మనసుతో చేయాలి. శ్రద్ధతో భగవత్ కథ వినేవాళ్ళు, శ్రద్ధతో అర్చన చేసేవాళ్ళు, శ్రద్ధతో దానం చేసేవాళ్ళు, శ్రద్ధతో భగవద్భజన చేసేవాళ్ళు మనసు లగ్నం చేసి చేయాలి ఇలా చేసిన పుణ్యాత్ములకు ఎప్పుడూ మంచి ఫలితములు వస్తాయి, శుభములే కలుగుతాయి. . అలాంటి శ్రద్ధ కలిగినవారు భూలోకంలోనూ సుఖం పొందుతారు శరీరం విడిచిపెట్టాక కూడా సుఖం పొందుతారు. మానసిక, శారీరిక, ఇంద్రియనిగ్రహం కలిగినటువంటి వాళ్ళు సుఖం పొందుతారు వృషభ మిధున కర్కాటక రాశి వారు ఉదయ సందేందు తెల్ల జిల్లేడు వృక్షము కింద మట్టి ప్రమిదలో మూడు వత్తుల చొప్పున మర్చితో దీపారాధన చేసి సూర్యాష్టకాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తూ ప్రదక్షిణాలు 27 ప్రదక్షిణాలు చేసినట్లయితే మానసిక ఆందోళనలు తగ్గి చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు
video width=”720″ height=”1280″ mp4=”https://horarushi.com/wp-content/uploads/2025/06/VN20250628_182437.mp4″][/video]