Edit Content
Click on the Edit Content button to edit/add the content.

29/03/25 పంచాంగం

29/03/25

పాల్గొనమాస శనివారం కృష్ణపక్ష అమావాస్య సాయంత్రం 5 వరకు తదుపరి పాడ్యమి ఉత్తరాభాద్ర నక్షత్రం రాత్రి 8 18 వరకు తదుపరి రేవతి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6 నుండి 7:37 మధ్యలో శనివారం ఉత్తరాభాద్ర నక్షత్రం ధూమ్ర యోగం హాని రేవతి నక్షత్రం దాత్రియోగం కార్య సిద్ధి కనుక రాత్రి 8:20 తర్వాత ప్రయాణాలు అనుకూలం కేవలం దేవాలయ దర్శనానికి వెళ్లడమే కాకుండా ఆలయ నిర్వహణ కావాల్సిన కనీస సదుపాయాలు అందించడం ఆలయం శుభ్రపరచడం మొదలైనవి చేయడం ఎన్నో శుభ ఫలితాలను ప్రసాదిస్తుంది భగవంతుని సంతోషపరుస్తుంది వచ్చే జన్మలు ఉత్తమ జన్మలు వచ్చేలా చేస్తుంది. ధర్మరాజాదులు సైతం ఆలయ సేవ చేశారని మనకు పురాణాలు చెబుతున్నాయని గురువచనము గోచారంలో లో షష్ఠగ్రహ కూటమి మీనరాశుల సంభవించడం వలన అన్ని రాశుల వారు ప్రదోష పూజలు చేయడం  నవగ్రహ ప్రదక్షిణలు జపాలు మరియు నవధాన్యాలు దానాలు శుభ ఫలితాలు కలగజేస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top