Edit Content
Click on the Edit Content button to edit/add the content.

28/07/24 పంచాంగం

జులై 28 శ్రీ క్రోధి నామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరృతు కృష్ణపక్ష అష్టమి రాత్రి 10 47 వరకు తదుపరి నవమి అశ్వినీ నక్షత్రం పగలు 3:54 వరకు తదుపరి భరణి నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4:48 నుండి 5:39 మధ్య గలదు ఆదివారం అశ్విని నక్షత్రం ఆనందయోగం ద్రవ్య లాభం భరణి నక్షత్రం కాలదండ యోగం విజ్ఞము కనుక పగలు 3:50 లో ప్రయాణాలు అనుకూలం పరమ శివునికి మొగలి సంపంగి  పూజకు పనికిరావు ఆదివారం రోజు మధు మాంసాలు వదిలిపెట్టిన వాడు సూర్యుని ఆశీస్సులు పొంది  ఆరోగ్యవంతులవుతారు ఏదైనా వ్రతము హోమము జపము లేదా శుభకార్యం చేసేటప్పుడు కొద్దిసేపు అయినా పురాణ ప్రవచనం లేదా పురాణ పారాయణం అక్కడ జరిగితే ఆ కార్యక్రమం వల్ల సంపూర్ణ ఫలితం వస్తుందని  గురవచనము మేష సింహ రాశి యందు శుభగ్రహ సంచారము చేస్తున్నను శని చూపు వలన వీరు ప్రదోషం కాలమందు శివ దర్శనం అత్యంత శుభ ఫలితాలు కలగజేస్తుంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top