జూలై 27 శ్రీ క్రోధినామ సంవత్సర దక్షిణాయన గ్రీష్మరతు ఆషాడమాస శనివారం కృష్ణపక్ష సప్తమి రాత్రి 1:04 వరకు తదుపరి అష్టమి రేవతి నక్షత్రం సాయంత్రం 5 27 వరకు తదుపరి అశ్విని నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 5:40 నుండి 7 22 మధ్య కలదు శనివారం రేవతి నక్షత్రం ధాత్రియోగం కార్యసిద్ధి అశ్విని నక్షత్రం సౌమ్య యోగం సుఖము కనుక ప్రయాణాలు అనుకూలం శ్రీమద్రామాయణంలో గల బాలకాండలో 15వ సర్గ మొదలుకొని 18వ సర్గలో 22 శ్లోకం వరకు భక్తిశ్రద్ధలతో పారాయణం చేసిన సత్సంతానము పొందుతారని ముఖ్యంగా పుత్ర భాగ్యం తప్పకుండా కలుగునని గురువు వచనము వివాహం కోసం ఎదురుచూస్తున్న మేష తులా రాశి వారికి శుభకాలము వీరు నారాయణ కవచాన్ని భక్తిశ్రద్ధలతో సాయంత్రం సందే యందు పారాయణం చేస్తూ విష్ణుభగవానున్ని ఆరాధించిన తప్పకుండా శుభకార్య జయము కలుగును