Edit Content
Click on the Edit Content button to edit/add the content.

27/03/25 పంచాంగము

మార్చ్ 27 పాల్గొన్న మాస గురువారం కృష్ణపక్ష త్రయోదశి రాత్రి 9:00 వరకు తదుపరి చతుర్దశి శతభిషా నక్షత్రం రాత్రి 10:50 వరకు తదుపరి పూర్వభాద్ర నక్షత్రం దుర్మూహూర్తం ఉదయం 10 3 నుండి 1050 మధ్య కలదు గురువారం శతభిషా నక్షత్రం వజ్రయోగం కలహము పూర్వాభాద్ర నక్షత్రం ముద్గరయోగం మరణం గనక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది
త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా “అర్థనారీశ్వరుడుగా” దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. కనుక పరమశివుని మారేడు దళాలు అష్టకాలతో పూజించడం వలన సర్వపాపాలు తొలుగుతాయని గురవచనము షష్ట గ్రహ కూటమి యొక్క ప్రభావాలు అనుకూలంగా మార్చుకొనుటకు అన్ని రాశుల వారు శివార్చనలు నవగ్రహ ప్రదక్షిణలు నవధాన్యాలు దానములు చేయవలెను గురువుల దగ్గర మంత్రపదేశం తీసుకుని సాధన చేయడం వలన అద్భుతమైన యోగాలు కనపడతాయి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top