నవంబర్ 26 కార్తీక మాస మంగళవారం కృష్ణపక్ష ఏకాదశి తెల్లవారుజామున 3:30 వరకు తదుపరి ద్వాదశి హస్తా నక్షత్రం తెల్లవారుజామున 5 10 వరకు తదుపరి చిత్తా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:07 నుండి 9:11 మంది కలదు సర్వ ఏకాదశి పర్వదినం మంగళవారం హస్తానక్షత్రం సౌమ్య యోగం సుఖము చిత్తా నక్షత్రం ద్వాంక్ష యోగం కనక తెల్లవారుజామున 5 లోపు ప్రయాణాలు అనుకూలం ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికి పోతారు అది కూడా కార్తీకమాసంలో వచ్చే ఏకాదశిన తెల్లవారుజామున లేచి నదుల్లో స్నానం చేసి విష్ణు ఆలయం లేదా శివ ఆలయం లో 1008 తులసీదళాలు బిల్వపత్రాలతో శివుని పూజించిన వారు ఐశ్వర్యం పొందుతారు చామంతి పువ్వులు తులసీదళాలతో విష్ణు పూజించిన వారు మంచి పదవి పొందుతారు వీరికి సుఖం శాంతి ఆనందం తప్ప మాట వరసకు కూడా దౌర్భాగ్యం పొందడని గురువచనం కన్యారాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన వీరు తల్లిదండ్రుల పాదపూజ గురువుల దర్శనం శివార్చనలు హరిస్మరణ వలన అత్యధిక శుభఫలితాలు పొందడమే కాకుండా శత్రువులే మిత్రులుగా మారుతారు