అక్టోబర్ 26 ఆశ్వీజ మాస శనివారం కృష్ణపక్ష నవమి ఉదయం 6:18 వరకు తదుపరి దశమే ఆశ్లేష నక్షత్రం పగలు 1:19 వరకు తదుపరి మఖా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుండి 7 30 మధ్య గలదు శనివారం ఆశ్లేష నక్షత్రం మానసయోగం స్త్రీలాభం మఖా నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యం కనక ప్రయాణాలు అనుకూలం వృశ్చిక రాశి వారు నువ్వులు బెల్లము దంచి ప్రమిదలా చేసి ఆవు నేతితో ఎరుపు నలుపు తెలుపు దారం వత్తిగా అమర్చి జమ్మి వృక్షం కింద దీపారాధన చేసి శని గాయత్రి మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపించి 22 ప్రదక్షిణ చేస్తే గృహము సంబంధించిన వాస్తు దోషాలు తోలగడమే కాకుండా గృహము కోరుకున్న వారికి తప్పకుండా గృహ ప్రాప్తి కలుగును మరియు మీన రాశి వారు తల్లిదండ్రుల పాద పూజ చేసి ఉద్యోగ ప్రయత్నం కానీ వ్యాపార విస్తరణ కానీ మొదలుపెడితే తప్పకుండా అనుకూలించును