Edit Content
Click on the Edit Content button to edit/add the content.

26/03/25 పంచాంగం

మార్చ్ 26 పాల్గొనమాస బుధవారం కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 10 37 వరకు తదుపరి త్రయోదశి ధనిష్ట నక్షత్రం రాత్రి 11:45 వరకు తదుపరి శతభిషా నక్షత్రం దుర్ముహూర్తం పగలు 11:40 నుండి 12:30 మద్య గలదు అన్నమాచార్య వర్ధంతి బుధవారం ధనిష్టా నక్షత్రం మిత్రయోగం కార్యసిద్ధి శతభిషా నక్షత్రం మానసయోగం శ్రీ సంతోషం కనుక ప్రయాణాలు అనుకూలం ఏకాదశి నాడు 1008 తులసీదళాలతో బిల్వపత్రాలతో శివుని పూజించినవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడు చామంతి పువ్వులు తులసీదళాలతో విష్ణు పూజించిన వాడు మంచి పదవి పొందుతాడు,చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం “స్థావర లింగ పూజ” గా వర్ణించింది.  కాబట్టి చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చునని గురువచనము మార్చి 30వ తేదీ జరగనున్న షష్ఠగ్రహ కూటమి కనుక అన్ని రాశుల వారు విధిగా భక్తిగా రుద్రాభి షేకాలు లేదా నవ గ్రహాల ప్రదక్షిణలు నవధాన్యాలు దానాలు వలన నవగ్రహా అనుగ్రహం తప్పకుండా కలుగుమ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top