మార్చి 2తేదీ పాల్గొనమాస ఆదివారం శుక్లపక్ష తదియ రాత్రి 12:52 వరకు తదుపరి చవితి ఉత్తరాభాద్ర నక్షత్రం పగలు 12:20 వరకు తదుపరి రేవతి నక్షత్రం దుర్మార్తం సాయంత్రం 4:28 నుండి 5:15 మధ్య కలదు ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రం స్థిర యోగం కార్యదర్శి రేవతి నక్షత్రం వర్ధమానయోగం అధిక లాభం కనుక ప్రయాణాలు అనుకూలం దుఃఖానికి మూలం జీవులు చేసే పాపాలు పాపాలు కర్మను అనుసరిస్తాయి మరలా మరలా కర్మలు చేసేలా జీవుని ప్రేరేపిస్తాయి ఈ కర్మల నుండి బయటపడడం అంత తేలిక కాదు ఈ కర్మలు తొలగించే దివ్య మాసం పాల్గొనమాసం ఈ మాసంలో ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె ఈ మూడిటితో శివలింగాన్ని అభిషేకించిన వారికి అన్ని కర్ములు తొలగి 90 రోజులలో సంపద లభిస్తాయి అని గురువచనము గోచారంలో మీన రాశి వారికి ప్రతికూల పవనాలు వేయడం వలన వీరు సూర్యారాధన చేయడం లేదా విధిగా మారేడు చెట్టు కింద శివలింగాన్ని పెట్టి అష్టకాలు ఆరాధించి ఆవు నెయ్యి పాలు తేనెతో అభిషేకించి అభిషేకించిన అమృతాన్ని స్వీకరించడం అత్యంత శుభప్రదం