Edit Content
Click on the Edit Content button to edit/add the content.

26/01/25 | తెలుగు పంచాంగం

జనవరి 26 పుష్య మాస ఆదివారం కృష్ణపక్ష ద్వాదశి రాత్రి 7 :15 నిమిషాల వరకు తదుపరి త్రయోదశి జేష్ట నక్షత్రం ఉదయం 7:11 నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం దుర్ముహూర్తం సాయంత్రం 4: 18 నిమిషాల నుండి 5:03 నిమిషాల మధ్య కలదు ఆదివారం జేష్ట నక్షత్రం కాలయుగం కార్యహాన్ని మూలా నక్షత్రం సిద్ధయోగం కార్యసిద్ధి గనుక ఉదయం 7:15 నిమిషాల తర్వాత ప్రయాణాలు అనుకూలం ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి ఏకాదశి అంటేనే యమకింకరులు వనికి పోతారు ఏకాదశి నాడు ఒక 108 తులసి దళాలతో బిల్వపత్రాలతో శివున్ని పూజించినవాడు ఐశ్వర్యవంతులవుతారు చేమంతి పువ్వులు తులసి దళాలతో విష్ణువును పూజించిన వాడు మంచి పదవిని పొందుతాడని గురువచనము మకర కర్కాటక రాశి వారు సూర్య భగవానుని ఆరాధన చేయడం వలన తండ్రి కొడుకుల మధ్య ఉన్న విభేదాలు తొలగి ఆనందకరమైన సమయాన్ని పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top