అక్టోబర్ 25 కార్తీక మాస శనివారం శుక్లపక్ష చవితి రాత్రి 12 గంటల గంటల వరకు తదుపరి పంచమి జేష్టా నక్షత్రం పూర్తిగా ఉన్నది దుర్ముహూర్తం ఉదయం 5: 59 నుండి 7:31 మద్య కలదు నాగుల చవితి పర్వదినం శనివారం జేష్ట నక్షత్రం ముసల యోగం భోజనానికి కనుక ఆలోచించే ప్రయాణం చేయడం మంచిది శ్రీమద్దేవీ భాగవతంలో నవమస్కంధ లో గల నాగదేవత ద్వాదశ నామాలు కానీ నాగదోష పరిహార స్తోత్రాన్ని భక్తిశ్రద్ధలతో పారాయణం చేసిన జపం చేసిన లేదా నిద్రకు ముందు పఠించిన నాగభూతి ఉండదు రోజుకు మూడుసార్లు పట్టిస్తే నాగ దోషాలు నశుస్తాయి వంశంలో చేసిన భయంకర నాగా అపచారాలు కూడా తొలగిపోతాయి పారాయణం చేసేవారికి ఇన్ని గొప్ప శుభాలు నాగదేవతలు ప్రసాదిస్తున్నప్పుడు నిత్యం తలుచుకోవడం చాలా ఉత్తమం అని గురువచనము గురువుగారు చెప్పిన నాగదేవత నామములు మరియు స్తోత్రము కింద కామెంట్ బాక్స్ లో పెడతాను చూసుకోగలరు ప్రయత్న లోపం లేకుండా కష్టపడుతున్న ఫలితం లేని వారు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పనులు మొదలు కాని వారు ఉద్యోగం వివాహం కోసం బాధపడుతున్న వారు చతుర్ధి నాడు గణేశ ఆలయంలో గణేశ భుజంగ స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణాలు చేస్తే భూప్రదక్షిణ చేసిన లాభం పుణ్యము పొందడమే కాకుండా విఘ్నాలు తొలగి తప్పకుండా పనులు ముందుకు సాగుతాయి