అక్టోబర్ 25 ఆశ్వీజ మాస శుక్రవారం కృష్ణపక్ష నవమి పూర్తిగా ఉన్నది పుష్యమి నక్షత్రం పగలు 12:08 వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం ఉదయం 8:15 నుండి 9:03 మధ్యగలదు శుక్రవారం పుష్యమి నక్షత్రం ఉత్పాద యోగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం ఉత్తమం కర్కాటక రాశిలో సంచరిస్తున్న కుజుడికి చంద్రుడు తోడవడం వలన వీరికి అష్టమ శని జరుగుతున్నప్పటికీ శుక్ర గురు బలాలు తోడవడం వలన కర్కాటక మకర కుంభ రాశి వారు శివాలయంలో తేనె పంచదారను సమర్పించడం వలన నరాలు మరియు ఎముకలకు సంబంధించిన బాధలు తగ్గుతాయి తులా రాశి వారు బ్యాంకు సంబంధించిన వ్యవహారాలు ఏవైనా ఉంటే కాలభైరవ స్వామి దర్శించుకుని ప్రయత్నం మొదలుపెట్టిన తప్పకుండా అనుకూలించును వృశ్చిక వృషభ రాశి వారు లక్ష్మీదేవి అమ్మవారిని సాయంత్రం మారేడు దళాలతో పూజించడం వలన వాహన ప్రాప్తి లేదా శుభకార్యము కలుగును