జూలై 25 శ్రీ క్రోధి నామ సంవత్సర దక్షణాయనం ఆషాడమాస గురువారం బహుళ చవితి ఉదయం 8:27వరకు తదుపరి పంచమి పూర్వభద్ర నక్షత్రం రాత్రి 8:45 వరకు తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 9:57 నుండి 10:48 మధ్య గలదు గురువారం పూర్వభద్ర నక్షత్రం ముద్గర యోగం మరణము ఉత్తరాభాద్ర నక్షత్రం ఛత్రయుగం రాజ్య లాభం కనుక రాత్రి 8:45 తర్వాత ప్రయాణాలు అనుకూలం ఎవరైతే బంగారంతో శివ లింగం తయారు చేసి భక్తితో పూజిస్తే బ్రహ్మహత్యాపాతకం తొలగుతుంది వర్తకులు వ్యాపారాబివృద్దికై సువర్ణ రజిత లింగాలను పూజిస్తే ఐశ్వర్యం వస్తుందని ఇది రోమస మహర్షి మునులకు స్కాంద పురాణం ద్వారా తెలియజేశారని గురువచనము విద్య వైద్య వ్యాపారము మరియు దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వృషభ వృశ్చిక రాశి వారికి శుభకాలము వీరు ఉద్యోగంలో ప్రమోషన్లు గానీ వ్యాపారంలో అభివృద్ధి కొరకు పాత మొక్కుబడులు ఏవైనా ఉంటే తీర్చి ఆంజనేయ స్వామికి ఎర్రటి పూలు చేత భక్తిశ్రద్ధలతో పూజించిన తప్పకుండా గొప్ప అభివృద్ధి కనబడుతుంది