Edit Content
Click on the Edit Content button to edit/add the content.

25/03/25 పంచాంగము

మార్చ్ 25 పాల్గొన మాస మంగళవారం కృష్ణపక్ష ఏకాదశి రాత్రి 11:50 వరకు తదుపరి ద్వాదశి శ్రవణ నక్షత్రం రాత్రి 12:20 వరకు తదుపరి ధనిష్ట నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:16 మధ్య కలదు మంగళవారం శ్రవణా నక్షత్రం లంబయోగం కార్యహాని ధనిష్ట నక్షత్రం పుత్పాతయోగం ద్రవ్య నాశనం కనుక ప్రయాణాలు అనుకూలంగా లేవు వాయిదా వేసుకోవడం మంచిది
నువ్వులు ఉప్పు విభూది ఇతరుల చేతికి అందించరాదు వాటిని ఎక్కడైనా పెట్టి అక్కడ నుండి తీసుకోమని చెప్పాలి సదాచారాలు పాటించే వారికి సకల శుభాలు దేవతలు ప్రసాదిస్తారు వారు ప్రత్యేక పూజలు జపములు అవకాశం లేక చేయకపోవడం దోషమేమి కాదు ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు జపాలు చేసిన దేవతలను అనూగ్రహించరని గురువచనము షష్ఠగ్రహ కూటమి ప్రతికూల ప్రభావాలు నుండి బయట పడుటకు నవగ్రహములకు ప్రదక్షణాలు నవధాన్యాలు దానములు జపములు చేయుట వలన నవగ్రహాల యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగును

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top