Edit Content
Click on the Edit Content button to edit/add the content.

25/02/25 తెలుగు పంచాంగం

ఫిబ్రవరి 25 మాఘమాసం మంగళవారం కృష్ణపక్ష ద్వాదశి ఉదయం 10:32 వరకు తదుపరి త్రయోదశి ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 4:47 వరకు తదుపరి శ్రవణా నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం 8:44 నుండి 93 మధ్య గలదు మంగళవారం నక్షత్రం మానస యుగం శ్రీ సంతోషం శ్రవణా నక్షత్రం లంబయోగం కార్యానికి సాయంత్రం నాలుగు యాభై లోపు ప్రయాణాలు అనుకూలం శత్రువులు మిత్రులుగా అవ్వాలంటే అష్టమి చతుర్దశి తిధుల్లో ఒక లక్ష బిల్వ పత్రాలతో శంఖ పుష్పాలతో భక్తితో శివుని అర్పిస్తే శత్రువు పేడ పోతుంది కీర్తి కావాలంటే సహస్ర బిల్వ పత్రాలు పరమశివునికి సమర్పించాలి భస్మధారణ శివునికి చాలా ప్రీతి అన్ని శుభాలను ప్రసాదిస్తుందని గురువచనము మిధున కన్యా మీన రాశి వారు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో రాహుకాల దీపాలు వెలిగించి కరావలంబ స్తోత్రం తో భక్తిశ్రద్ధలతో స్తుతించడం వలన అన్నదమ్ముల మధ్య ఐక్యత పెరిగి ఆస్తి వ్యవహారాలు చెక్కబడి ఆనందకరమైన సమయాన్ని పొందుతారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top