జనవరి 25 పుష్య మాస శనివారం కృష్ణపక్ష ఏకాదశి సాయంత్రం 6:24 వరకు తదుపరి ద్వాదశి జేష్టా నక్షత్రం పూర్తిగా ఉన్నది దుర్ముహూర్తం ఉదయం 6:37 నుండి 8:07 నిమిషాల మధ్య కలదు సర్వ ఏకాదశి పర్వదినం శనివారం జేష్టా నక్షత్రం ముసల యోగం భోజన హాని కనక ప్రయాణాలు ఆలోచించి ప్రయత్నం చేయడం మంచిది సూర్యుడు అవతరించిన మాఘ శుక్ల సప్తమి సూర్య జయంతి రథసప్తమి ఈ పుణ్యతినాడు సూర్యునికి సౌర హోమం అరుణ పారాయణం చేయించుకోవడం ఎంతో విశేషమైన శుభ ఫలితాలను సంపూర్ణ ఆరోగ్యాన్ని అనంతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని గురువచనము ఇది ఫిబ్రవరి 4వ తేదీ రాబోతుంది సద్వినియోగించుకోగలరు చెడు కలలు వచ్చినప్పుడు సుందరకాండ లోని 27వ సర్గ త్రిజఠ